తానే తనకు నాయకుడైన వాడు, తానుగా ప్రభవించిన పరమాత్మ ప్రత్యేకమైన విశిష్ట నాట్యం తానే చేస్తాడు. తానే తనలోని శక్తిని బహిర్గతం చేసి, శక్తి నాట్యంలోను తాను బహిర్గతమవుతాడు. తానే పంచకృత్యాలు చేసే శక్తిగా, ప్రపంచ లయలో ప్రళయతాండవ మూర్తిగాను గోచరిస్తాడు. ప్రణవం శివశక్తి స్వరూపం. ‘అ’కార ‘ఉ’కారాలుగా ఉంటాడు (అంటే తనలోంచి శక్తిని బహిర్గతం చేసి, తాను విడిగాను ఉండడం) పంచకృత్యాలు ` సృష్టి, స్థితి, లయం, తిరోధానం, అనుగ్రహం.
అనువాదం: డాక్టర్. గాలి గుణశేఖర్, తిరుపతి, 2022
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
परमात्मा अपने नृत्य से स्वयं में स्वयं है
वह अक्षर अ उ बनकर स्थित है,
वह ही माया संबंधी नृत्य में एक है
और वह पृथ्वी पर इस नृत्य को अतुलनीय रूप से करता है।
- रूपान्तरकार - शिशिर कुमार सिंह 1996
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Under construction. Contributions welcome.
Letters A and U are Tattva Dance
He is unto Himself in His Dance;
He stands as A and U;
He is the One for Mayaic Dance of Tattvas;
He dances the Dance, peerless here below.
Translation: B. Natarajan (2000)